ఇది నా ల్యాండ్‌మార్క్‌ సినిమా.. బాలయ్యతో చేయడం నా లక్‌: Shraddha Srinath

Share this Video

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన డాకు మహారాజ్ సినిమా థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతోంది. బాబీ కొల్లి దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలక్రిష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇది తన ల్యాండ్ మార్క్ మూవీ అని తెలిపారు.

Related Video