Asianet News TeluguAsianet News Telugu

సరిలేరు నీకెవ్వరు : మీ ప్రేమకు, మీ అప్యాయతకు, మీ అభిమానానికి టేక్ ఏ బౌ...

వరంగల్ లో ఇటీవల సరిలేరు నీకెవ్వరూ సినిమా బ్లాక్ బస్టర్ కా బాప్ సెలబ్రేషన్స్ జరిగాయి.

వరంగల్ లో ఇటీవల సరిలేరు నీకెవ్వరూ సినిమా బ్లాక్ బస్టర్ కా బాప్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకల్లో సినిమా టీం అంతా పాల్గొన్నారు. సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.