Asianet News TeluguAsianet News Telugu

రావ‌ణ లంక : ఒక పాట మినహా పూర్తయిన షూటింగ్...

ముర‌ళి శ‌ర్మ‌, దేవ్‌గిల్ ప్ర‌ధాన‌పాత్ర‌లో బి.ఎన్‌.ఎస్ రాజు ద‌ర్శ‌క‌త్వం లో తెర‌కెక్కిన సినిమా రావ‌ణ లంక. 

ముర‌ళి శ‌ర్మ‌, దేవ్‌గిల్ ప్ర‌ధాన‌పాత్ర‌లో బి.ఎన్‌.ఎస్ రాజు ద‌ర్శ‌క‌త్వం లో తెర‌కెక్కిన సినిమా రావ‌ణ లంక. ఈ సినిమాను కె సీరీస్ మూవి ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ లో క్రిష్ స‌మ‌ర్పించారు. క్రిష్‌, అష్మిత‌, త్రిష లు జంట‌గా న‌టించిన ఈ సినిమా స‌స్పెన్స్ క్రైమ్ థ్రిల్ల‌ర్ గా ఈ స‌మ్మ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్, మోష‌న్ పోస్ట‌ర్ రిలీజయ్యింది.