పందిమాంసం అంటే ఎంతో ఇష్టం: ఆహారపు అలవాట్లను బయటపెట్టిన రష్మిక మందన

కర్ణాటకలోని కోర్గి సామాజిక వర్గానికి చెందిన రష్మిక పందిమాంసం ఇష్టంగా తింటారట. 

Share this Video

కర్ణాటకలోని కోర్గి సామాజిక వర్గానికి చెందిన రష్మిక పందిమాంసం ఇష్టంగా తింటారట. ఆ సామాజిక వర్గ ప్రజల సాంప్రదాయ వంటకం పంది మాసం అట. పంది మాంసం నిప్పులపై కాల్చుకు తింటుంటే చాలా రుచిగా ఉంటుందని రష్మిక చెప్పారు. అలాగే వారు ఇంటిలోనే వైన్ తయారు చేసుకుంటారట. ఆహారం తరువాత రెండు గ్లాసుల వైన్ తాగి పడుకుంటే మంచి నిద్ర పడుతుందని రష్మిక తెలియజేశారు.

Related Video