ఈ సినిమా పెద్ద షాక్.. కింగ్‌స్టన్ పై ప్రొడ్యూసర్ కామెంట్స్

Share this Video

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా, దివ్య భారతి హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం కింగ్‌స్టన్. హీరో, మ్యూజిక్ డైరెక్టర్‌, నిర్మాతగా కూడా ఆయనే వ్యవహరించారు. ఈ సినిమాకి కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించారు. ఈ నెల 7న థియేటర్లలో ఈ మూవీ విడుదల కానుండగా... హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నితిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జీవీ ప్రకాష్, నితిన్ సరదాగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కి ఇద్దరూ పెద్ద ఫ్యాన్స్ అని చెప్పారు.

Related Video