)
ఓంకార్ అన్నయ్యని చిన్నప్పటి నుంచి చూస్తున్నా.. కిరణ్ అబ్బవరం ఇంటర్వ్యూ | DilRuba | Asianet Telugu
DilRuba Movie: హీరో కిరణ్ అబ్బవరం, రుక్సార్ ధిల్లాన్, క్యాతి డేవిసన్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం దిల్‌రూబా. ఆడుకలం నరేన్, తులసి, సత్య తదితరులు సహాయక పాత్రల్లో నటించారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహించారు. శామ్ సిఎస్ సంగీతం అందించారు. శివం సెల్యులాయిడ్స్, సారెగామా బ్యానర్లపై రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.