Mad 2 Event| ఎన్టీఆర్‌, చైతూ లపై సంగీత్‌ శోభన్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Mar 27, 2025, 6:00 PM IST

నాగవంశీ ప్రొడక్షన్‌ నుంచి వస్తోన్న మరో కామెడీ మూవీ మ్యాడ్‌ 2. సంగీత్‌ శోభన్‌, నార్నే నితిన్‌, రామ్‌ నితిన్‌ హీరోలుగా, విష్ణు ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి కళ్యాణ్‌ కృష్ణ దర్శకుడు. నాగవంశీ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీకర స్టూడియో, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 28న విడుదల కాబోతుంది. బుధవారం రాత్రి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.

Read More...

Video Top Stories