ప్రియదర్శి హీరో.. రాసిపెట్టుకోండి బ్లాక్ బస్టర్ పక్కా: Actor Nivitha Manoj Speech | Asianet Telugu
ప్రియదర్శి, వెన్నెల కిషోర్, నరేష్, వడ్లమాని శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు సినిమా సరంగాపణి జాతకం. ఇది ఫ్యామిలీ కామెడీ డ్రామా. ఈ సినిమాకు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించగా.. శ్రీదేవి మూవీస్ బ్యానర్ ద్వారా శివలేంకా కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల అవుతుండగా.. మూవీ టీం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించింది. నటి నివితా మనోజ్ మాట్లాడారు.