ఈమధ్య ఎక్కువగా భర్తతో కలిసి పూజలు చేస్తోన్న నయనతార.. కారణం ఏంటి..?

ఈమధ్య ఎక్కువగా గుళ్ళు గోపురాలు తిరుగుతోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. తన భర్తతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొంటోంది. అయితే నయన తార ఇలాప్రత్యేక పూజలు చేయడం వెనుకు ఏదైనా కారణం ఉందా..? అని ఆమె ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు..
 

Share this Video

ఈమధ్య ఎక్కువగా దేవాలయాలు సందర్శిస్తోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. భర్తతో కలిసి ఎక్కువగా పూజలు చేస్తోంది. ప్రత్యేక దర్శనాల తో హడావిడి చేస్తోంది. తాజాగా ఆమె తన భర్త విగ్నేష్ తో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈపూజల వెనుక ప్రత్యేక కారణం ఏదైనా ఉందా..? 

Related Video