Asianet News TeluguAsianet News Telugu

'సాహో' సినిమా వల్లనే "గ్యాంగ్ లీడర్" డేట్ మార్చాల్సి వచ్చింది: నాని (వీడియో)

న్యాచురల్ స్టార్ నాని జెర్సీ సినిమాతో ఓ సక్సెస్  అందుకొని మళ్ళీ డిఫరెంట్ సినిమాలతో సక్సెస్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా నాని సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడానికి చాలానే ఆలోచించాడు. అసలైతే ఈ సినిమా ఆగస్ట్ 30న రావాల్సింది.కానీ సాహో ఆ డేట్ ని లాక్ చేసుకోవడంతో రెండు సినిమాలకు రిస్క్ అని మరో తేదీని సెట్ చేసుకున్నారు. నానికి కలిసొచ్చే సెప్టెంబర్ నెలలో 13వ తేదీన గ్యాంగ్ లీడర్ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.