Manchu Family: UP CM యోగి ఆదిత్యనాథ్ ని కలిసిన మోహన్ బాబు, విష్ణు | Kannappa | Asianet Telugu

Galam Venkata Rao | Updated : Apr 11 2025, 05:01 PM
Share this Video

కన్నప్ప మూవీ టీం ప్రమోషన్ స్పీడ్ పెంచింది. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మోహన్‌ బాబు, మంచు విష్ణు, ప్రభుదేవా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని కలిశారు. కన్నప్ప మూవీ గురించి వివరించారు.

Related Video