Asianet News TeluguAsianet News Telugu

న్యూ లుక్ లో చిరంజీవి.. మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్..

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ‌్‌లో భాగంగా సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు జూబ్లీహిల్స్‌లో మొక్కలు నాటారు. 

First Published Jul 26, 2020, 2:59 PM IST | Last Updated Jul 26, 2020, 2:59 PM IST

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ‌్‌లో భాగంగా సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు జూబ్లీహిల్స్‌లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జోగినిపల్లి సంతోష్ కుమార్, ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి పాల్గొన్నారు.