MAD Square ఉగాది స్పెషల్ ఇంటర్వ్యూ

Share this Video

డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ స్వీయ రచన, దర్శకత్వంలో రూపొందిన తెలుగు యూత్ ఫన్ ఫుల్ ఎంటర్టైనర్ మ్యాడ్ స్క్వేర్ (MAD Square). నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్‌గా నిలిచిన మ్యాడ్ కి సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్.. కాగా, మార్చి 28న థియేటర్లలో విడుదలై.. పాజిటివ్ టాక్ అందుకుంది. ఉగాది సందర్భంగా మూవీ టీం స్పెషల్ ఇంటర్వ్యూ విడుదల చేసింది. చూసేయండి.

Related Video