Asianet News TeluguAsianet News Telugu

ఆస్కార్ వేదిక పై మాట్లాడని చంద్రబోస్... కారణం ఇదేనా..?

ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే.  

ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే.  అయితే ఆస్కార్ వేదికపై చంద్రబోస్ ఏమాత్రం స్పీచ్ ఇవ్వకపోవడం వెనుక అసలు కారణం ఏంటనేది అందరి సందేహం. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది.