హైదరాబాద్ లో కిస్ స్పాట్స్ ఉన్నాయా?: హీరోయిన్ వైష్ణవి చైతన్య | Jack Kiss Song | Asianet News Telugu

Share this Video

JACK KISS SONG launch event: సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన తెలుగు చిత్రం 'జాక్ కొంచెం క్రాక్'. ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ తదితరులు సహాయక పాత్రల్లో నటించారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై BVSN ప్రసాద్ నిర్మించారు. ఏప్రిల్ 10న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో జాక్ సినిమా నుంచి కిస్ సాంగ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడారు.

Related Video