కేజీఎఫ్ పై కొత్త వార్త, ఇదే నిజమైతే ప్రేక్షకులు ఆదరిస్తారా..?
కన్నడ సూపర్ హిట్ మూవీ కేజీఎఫ్ కు సీక్వెల్ గా రూపొందిన కేజీఎఫ్ 2 విడుదలకు సిద్దం అయ్యింది.
కన్నడ సూపర్ హిట్ మూవీ కేజీఎఫ్ కు సీక్వెల్ గా రూపొందిన కేజీఎఫ్ 2 విడుదలకు సిద్దం అయ్యింది.ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న కేజీఎఫ్ 2 కు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.