సింగర్ సునీత రెండో పెళ్లిపై కత్తి మహేష్ విమర్శలు.. దారుణంగా ట్రోలింగ్
సింగర్ సునీత్ ఇటీవల రెండో పెళ్లి చేసుకుంది. ప్రముఖ డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనిని మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే.
సింగర్ సునీత్ ఇటీవల రెండో పెళ్లి చేసుకుంది. ప్రముఖ డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనిని మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. శంషాబాద్‌లోని ఓ పురాతన టెంపుల్‌లో కొద్ది మంది ప్రముఖులతో గ్రాండియర్‌గా చేసుకున్నారు. అయితే సునీత్ మ్యారేజ్‌పై సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ విమర్శలు గుప్పించారు.