Asianet News TeluguAsianet News Telugu

చిరు వర్సెస్ రాములమ్మ: మిత్రులు శత్రువులెందుకయ్యారు?

ఒకప్పటి మంచి మిత్రులు విజయశాంతి, చిరంజీవి. రాజకీయాల్లో విభేదాల కారణంగా ఇద్దరూ దూరమయ్యారు.

ఒకప్పటి మంచి మిత్రులు విజయశాంతి, చిరంజీవి. రాజకీయాల్లో విభేదాల కారణంగా ఇద్దరూ దూరమయ్యారు. చివరికి సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కలిశారు. రాజకీయాల్లో వారిద్దరి మధ్య వైరుధ్యాలు ఏమిటి చూద్దాం...