Entha Manchivaadavuraa : ఊర్లో జాతరకోసం చేయించిన ట్యూన్...
సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఎంత మంచి వాడవురా.
సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఎంత మంచి వాడవురా. కళ్యాణ్ రామ్ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలోని మూడో పాట 93.5 Red FM లో ఈ మూవీ టీం రిలీజ్ చేశారు. జాతరో జాతరా..నేనొస్త జాతరో అంటూ సాగే ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడాడు. గోపీసుందర్ సంగీతదర్శకత్వం వహించిన ఈ పాటను శ్రీమణి రాసాడు.