Asianet News TeluguAsianet News Telugu

Video news : రీ ఎంట్రీలో అదరగొడుతున్న హీరోయిన్స్...

సూర్య సమర్పణలో, కళ్యాణ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా జాక్ పాట్. ఈ సినిమా ట్రైలర్ తమిళంలో ఇప్పటికే వైరల్ అయ్యింది. 

సూర్య సమర్పణలో, కళ్యాణ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా జాక్ పాట్. ఈ సినిమా ట్రైలర్ తమిళంలో ఇప్పటికే వైరల్ అయ్యింది. సీనియర్ హీరోయిన్స్  జ్యోతిక, రేవతి కాంబినేషన్ లో వస్తున్నఈ చిత్రం క్రైమ్ కామెడీగా తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అయ్యింది.  

Video Top Stories