జబర్దస్త్ జంట వర్ష, ఇమ్మానుయేల్ ల పెళ్లి, వీడియో బయటకు రావడంతో బయటపడ్డ అసలు కథ

ప్రమోషన్స్ కోసం బుల్లితెర నటుల ట్రిక్స్, ట్రాప్స్ చూస్తుంటే ఒకింత ఆశ్చర్యం వేస్తుంది. 

First Published Jun 24, 2021, 5:43 PM IST | Last Updated Jun 24, 2021, 5:43 PM IST

ప్రమోషన్స్ కోసం బుల్లితెర నటుల ట్రిక్స్, ట్రాప్స్ చూస్తుంటే ఒకింత ఆశ్చర్యం వేస్తుంది. సెలెబ్రిటీలుగా ఉన్న శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి వంటి వారు తమ షోలు, వ్యాపారాలు, సిరీస్ ల ప్రమోషన్స్ కోసం చీటింగ్ ట్రిక్స్ వాడారు. తాజాగా జబర్దస్త్ వర్ష ఇలాంటి ట్రిక్ ప్లే చేసి దొరికిపోయింది.