Asianet News TeluguAsianet News Telugu

శ్రీదేవిని పెళ్లి చేసుకోమని రాజశేఖర్ కి ప్రొపోజల్... ఎందుకు వద్దన్నాడు..?

హీరో రాజశేఖర్‌ యాంగ్రి మేన్‌గా టాలీవుడ్‌లో పేరుతెచ్చుకున్నారు. 

హీరో రాజశేఖర్‌ యాంగ్రి మేన్‌గా టాలీవుడ్‌లో పేరుతెచ్చుకున్నారు. ఒకప్పుడు స్టార్‌ హీరోగా రాణించిన ఆయన ఇప్పుడు కెరీర్‌ పరంగా స్ట్రగుల్‌ అవుతున్నాడు. అయితే ఆయనకు అతిలోక సుందరి శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలనే ప్రపోజల్‌ రావడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది.