Asianet News TeluguAsianet News Telugu

బడ్జెట్ ఎక్కువైందని కంగారు పడ్డా.. : గోపీచంద్ (వీడియో)

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న స్పై థ్రిల్లర్ `చాణక్య`. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర  నిర్మాతగా తిరు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది.  ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ ని హైదరాబాద్ లో నిర్వహించారు.

First Published Sep 14, 2019, 2:12 PM IST | Last Updated Sep 14, 2019, 2:12 PM IST