Asianet News TeluguAsianet News Telugu

చెట్లను నాశనం చేస్తే.. మనల్ని మనం నాశనం చేసుకున్నట్లే! (వీడియో)

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరపాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా విమర్శలు, వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యహరిస్తుండటంతో రాజకీయ, వ్యాపార, సినీ పరిశ్రమలకు చెందినవారు ఒక్కొక్కరిగా దీనిపై స్పందిస్తున్నారు. తాజాగా నటుడు గోపీచంద్ ఈ విషయంపై స్పందించాడు.

First Published Sep 14, 2019, 2:15 PM IST | Last Updated Sep 14, 2019, 2:15 PM IST