Asianet News TeluguAsianet News Telugu

రజనీకాంత్ కు డబ్బింగ్ చెప్పడం.. నా అదృష్టం.. డబ్బింగ్ స్టార్ సాయికుమార్

రజనీకాంత్, మోహన్ బాబు కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ పెదరాయుడు 25యేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆ సినిమా దర్శకుడు రవిరాజా పినిశెట్టి మాట్లాడారు. 

రజనీకాంత్, మోహన్ బాబు కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ పెదరాయుడు 25యేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆ సినిమా దర్శకుడు రవిరాజా పినిశెట్టి మాట్లాడారు. రజనీకాంత్, మోహన్ బాబుల మధ్య ఉన్న స్నేహం వల్లే ఈ సినిమా ఇంత హిట్ అయ్యిందని చెప్పుకొచ్చారు. మోహన్ బాబు అనుకుంటే అస్సలు ఆగడంటూ విసుక్కున్నాడు. తనకు చాదస్తం అంటూ తిట్టాడని చెప్పుకొచ్చారు.