userpic
user-icon

నా సపోర్ట్ ఆ డాన్సర్ కే: జాను లిరి ఇంటర్వ్యూ | Dance Icon2 | Omkar | Sekhar Master | Asianet Telugu

Galam Venkata Rao  | Published: Feb 28, 2025, 8:00 PM IST

ఓంకార్ హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది "డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2" వైల్డ్ ఫైర్. పేరుకు తగినట్లే ఈ షో రోజురోజుకూ ఉత్కంఠగా సాగుతోంది. ఈ షోకి జడ్జిగా శేఖర్ మాస్టర్ వ్యవహారిస్తున్నారు. కాగా, తాజాగా ఈ షో నుంచి ఫోక్ డాన్సర్ జాను ఎలిమినేట్ అయ్యింది. ఆమెతో ఇంటర్వ్యూలో షోకి సంబంధించిన ఆసక్తికర అంశాలు పంచుకున్నారు.

Video Top Stories

Must See