స్క్రీన్ ప్లే : పాఠాలు చెప్పీ చెప్పీ..సినిమాకు కూడా అదే పేరుపెట్టాడు...

బుజ్జి బుడుగు ఫిలిమ్స్ పతాకంపై డాక్టర్ అరుణకుమారి నిర్మించిన చిత్రం ‘స్క్రీన్ ప్లే’. ‘ఆఫ్ ఏన్ ఇండియన్ లవ్ స్టొరీ’ అన్నది ట్యాగ్ లైన్. 

First Published Feb 20, 2020, 10:40 AM IST | Last Updated Feb 20, 2020, 2:31 PM IST

బుజ్జి బుడుగు ఫిలిమ్స్ పతాకంపై డాక్టర్ అరుణకుమారి నిర్మించిన చిత్రం ‘స్క్రీన్ ప్లే’. ‘ఆఫ్ ఏన్ ఇండియన్ లవ్ స్టొరీ’ అన్నది ట్యాగ్ లైన్. పరిశ్రమవర్గాల్లో ‘స్క్రిప్ట్ డాక్టర్’గా సుప్రసిద్ధులైన కె.ఎల్.ప్రసాద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విక్రమ్ శివ, ప్రగతి యాదాటి హీరోహీరోయిన్లు. ఈ చిత్రం ట్రైలర్ ప్రసాద్ ప్రసాద్స్ గ్రూప్స్ అధినేత రమేష్ ప్రసాద్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ, పరకాల ప్రభాకర్, విజయేంద్రప్రసాద్, జె.కె.భైరవి, ఆర్.నారాయణ మూర్తి, ఎం.ఎం.శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు.