పవనే గ్రేట్.. చిన్నప్పుడు కమ్మరి కొలిమిలో కట్టేశారు: చిరంజీవి | Mega Family | Asianet News Telugu
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మెగా ఫ్యామిలీ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు కొణిదెల వారి కుటుంబంలోని మహిళలతో ప్రత్యేక ఇంటర్వ్యూ విడుదల చేశారు. తమ జీవితంలో మహిళల పాత్ర, తమ విజయాల వెనుక ఉన్న వారి స్ఫూర్తి, త్యాగాలు, ప్రేమను పంచుకున్నారు. కాగా, అమ్మకి పవన్ కళ్యాణ్ మాత్రమే సాయం చేసేవారని.. చిరంజీవి, నాగబాబు చేసేవారు కాదని అంజనమ్మ చెప్పారు. చిన్నప్పుడు చిరంజీవిని కమ్మరి కొలిమిలో కట్టేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.