కూతురు శ్రీజ పెళ్లి గురించి చిరంజీవి కామెంట్స్.. అంజనమ్మ ఏమన్నారంటే? | Mega Family | Asianet Telugu

Galam Venkata Rao  | Published: Mar 8, 2025, 8:00 PM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మెగా ఫ్యామిలీ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు కొణిదెల వారి కుటుంబంలోని మహిళలతో చిట్ చాట్ చేశారు. తమ జీవితంలో మహిళల పాత్ర, తమ విజయాల వెనుక ఉన్న వారి స్ఫూర్తి, త్యాగాలు, ప్రేమను పంచుకున్నారు. తన కూతురు శ్రీజ పెళ్లి గురించి చిరంజీవి ఓపెన్ అయ్యారు. తల్లి అంజనమ్మ శ్రీజకి సలహా ఇవ్వడాన్ని ప్రస్తావించారు.

Read More...