Thandel: చైతూ లైఫ్‌లో‌, నా లైఫ్‌లో‌ విశాఖ క్వీన్‌.. చందు మొండేటి స్పీచ్‌ | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Feb 12, 2025, 2:02 PM IST

నాగ చైతన్య, సాయిపల్లవితో కలిసి `తండేల్‌` మూవీలో నటించారు. దీనికి చందూ మొండేటి దర్శకుడు. అల్లు అరవింద్‌, బన్నీవాసు నిర్మించారు. ఈ మూవీ విజయవంతంగా ప్రదర్శిస్తుంది. చాలా కాలం తర్వాత అంటే దాదాపు మూడు, నాలుగేళ్ల తర్వాత చైతూకి హిట్‌ పడింది. ఈ నేపథ్యంలో మంగళవారం సక్సెస్‌ సెలబ్రేషన్‌ నిర్వహించారు. దీనికి నాగార్జున గెస్ట్ గా వచ్చారు ఇందులో దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ చైతూ భార్య విశాఖ క్వీన్‌, తన భార్య విశాఖ క్వీన్‌ అంటూ కామెంట్ చేశారు.