userpic
user-icon

బొమ్మరిల్లు భాస్కర్ లాంటి కారు ఎప్పటికైనా కొనాలనుకున్నా: చందు మొండేటి | JACK Movie | Asianet Telugu

Galam Venkata Rao  | Published: Apr 9, 2025, 6:00 PM IST

JACK Movie: సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన తెలుగు చిత్రం 'జాక్: కొంచెం క్రాక్'. ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ తదితరులు సహాయక పాత్రల్లో నటించారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై BVSN ప్రసాద్ నిర్మించారు. ఏప్రిల్ 10న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తండేల్ డైరెక్టర్ చందు మొండేటి మాట్లాడారు.

Read More

Video Top Stories

Must See