ఓటు వేయండి.. లేకపోతే చచ్చిపోండి.. యాక్టర్ శివాజీ సంచలన వ్యాఖ్యలు..

సొంత ఊరికి వచ్చి.. ఇలా ఓటు వేయడం చాలా ఆనందంగా ఉంది అన్నారు నటుడు శివాజీ. రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నా.. మన హక్కును మనం కాపాడుకోవాలని.. ఓటు వేయడం మన బాధ్యత.. ఓటు వేయండి.. వేయలేకపోతే.. చచ్చిపోండి అంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు శివాజీ.   

Share this Video

ఓటర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు నటుడు శివాజీ. ఓటు వేయండి లేకపోతే చచ్చిపోండీ అంటూ అయన అన్నారు. రాజధాని లేని రాష్ట్రం.. పోలవరం పూర్తి కాని రాష్ట్రం.. ఇటువంట ి రాష్ట్రాని కాపాడుకోవల్సిన అవసరం ఉంది అన్నారు శివాజీ. 

Related Video