Brahma Anandam: వర్షంలో బ్రహ్మానందం డాన్స్.. రహస్యం బయటపెట్టిన కొడుకు గౌతమ్‌ | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Feb 12, 2025, 2:02 PM IST

బ్రహ్మానందం, ఆయన కొడుకు గౌతమ్‌ కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ `బ్రహ్మా ఆనందం`. ఈ సినిమా ఈ నెల 14న ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. దీనికి చిరంజీవి గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో బ్రహ్మీ తనయుడు గౌతమ్‌ చిరంజీవి గురించి, తండ్రి బ్రహ్మానందం గురించి ఆసక్తికర విసయాలను పంచుకున్నారు.