Asianet News TeluguAsianet News Telugu

నిఖిల్‌కి బ్యాడ్ టైమ్ అంతా సోనియా మాయ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఇంతవరకూ బాగానే నెట్టుకొచ్చిన నిఖిల్‌కి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. బిగ్ బాస్‌లో సీత టీమ్ స్టార్ట్ అవ్వగానే హౌస్‌లో ఉన్నవారంతా సీత వైపు వెళ్లారు. దాంతో నిఖిల్ టీమ్‌లో అతనితో పాటు పృథ్వీ, సోనియా మాత్రమే మిగిలారు. తప్పనిసరి కావడంతో రూల్ ప్రకారం మణికంఠ, ప్రేరణ అయిష్టంగానే నిఖిల్ టీమ్‌తో వెళ్లారు. దాంతో నిఖిల్ పతనం స్టార్ట్ అయ్యిందని చెప్పవచ్చు. ఇకనైన అతను మేల్కొంటే.. సోనియా మాయ నుంచి బయటకు వస్తే.. టైటిల్ రేస్‌లో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. 

First Published Sep 26, 2024, 10:26 AM IST | Last Updated Sep 26, 2024, 10:26 AM IST