userpic
user icon

యష్మి సూపర్‌ పెర్ఫామెన్స్‌ గౌతమ్‌ ఫిదా

konka varaprasad  | Published: Oct 10, 2024, 10:50 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో పాత టాస్కులు మొదలయ్యాయి. గత అన్ని సీజన్లలో వదలకుండా పెట్టిన హోటల్ టాస్క్ ను మరోసారి స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. బీబీ హోటల్ టాస్క్‌లో ఎవరి పెర్ఫామెన్స్ వారు ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ వారం ఎక్కువ నామినేషన్లు పడిన యష్మి అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. ఈ పెర్ఫామెన్స్‌తో ఎలిమినేషన్ నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది. ఇక యష్మి చేస్తున్న పెర్ఫామెన్స్‌కు గౌతమ్ ఇంప్రెస్ అవుతున్నాడు.

Read More

Must See