బయటపడ్డ యష్మి, సోనియాల అసలు రంగు

బిగ్ బాస్‌లో అసలైన ఆట మొదలైంది. ఇన్నాళ్లు ఖాళీగా ఉన్న కంటెస్టెంట్స్‌తో నాన్ స్టాప్ టాస్కులు ఆడించి.. 

Share this Video

బిగ్ బాస్‌లో అసలైన ఆట మొదలైంది. ఇన్నాళ్లు ఖాళీగా ఉన్న కంటెస్టెంట్స్‌తో నాన్ స్టాప్ టాస్కులు ఆడించి.. గ్యాప్ లేకుండా గట్టిగా ఇచ్చిపడేశాడు బిగ్ బాస్. రేషన్ కోసం, డబ్బుల కోసం వారు పడుతున్న తిప్పలు అంతా ఇంతా కాదు. ఇక ఆడియన్స్‌కు మాత్రం అసలైన ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయ్యిందని చెప్పాలి. వరుసగా నాలుగైదు టాస్కులతో రోజు మొత్తం రఫ్ఫాడించాడు బిగ్ బాస్.

Related Video