లవ్ సీన్ లో రెచ్చిపోయిన అఖిల్, మోనల్... కుళ్లుకున్న అభిజిత్...

బిగ్ బాస్ హౌజ్ లో సినిమా షూటింగ్..

First Published Oct 24, 2020, 8:42 AM IST | Last Updated Oct 24, 2020, 8:42 AM IST

బిగ్ బాస్ హౌజ్ లో సినిమా షూటింగ్.. డైరెక్టర్ అభిజిత్, హీరో అఖిల్, మోనల్, అరియానా హీరోయిన్స్.. ఇక సోహైల్, హారిక ఐటమ్ సాంగ్, విలన్ మెహబూబ్.. రాజశేఖర్ కొరియోగ్రఫర్, నోయల్ కెమెరామెన్.. అవినాష్ స్క్రిప్ట్ రైటర్, దివి అసిస్టెంట్ డైరెక్టర్, లాస్య టచప్.. ఇది టీం..