Asianet News TeluguAsianet News Telugu

మరోమారు తనలోని గయ్యాళి యాంగిల్ చూపించిన అరియాన, అవినాష్ బ్రదర్స్ షాక్

బిగ్ బాస్ ఫేమ్ అరియనా మరోమారు తనలోని టెంపర్ బయటపెట్టింది. 

First Published Feb 12, 2021, 4:43 PM IST | Last Updated Feb 12, 2021, 4:43 PM IST

బిగ్ బాస్ ఫేమ్ అరియనా మరోమారు తనలోని టెంపర్ బయటపెట్టింది. అవినాష్ తమ్ముడు కాలర్ పట్టుకొని కొట్టినంత పనిచేసింది. కామెడీ స్టార్స్ షోలో అవినాష్, జడ్జెస్ చూస్తుండగానే ఇదంతా జరిగింది.