20యేళ్ల బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్.. గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు

హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నేటితో 20 యేళ్లు పూర్తి చేసుకుంది. 

Share this Video

హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నేటితో 20 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా డాక్టర్లు, సిబ్బందికి, హాస్పిటల్ సేవలు పూర్తిస్థాయిలో రోగులకు అందించడానికి సహకరించిన అందరికీ హాస్పిటల్ చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ, నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిలిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు.

Related Video