ప్రేక్షకులే నా దేవుళ్లు.. నా జర్నీ అన్‌స్టాపబుల్: డాకు మహారాజ్ ఈవెంట్‌లో బాలయ్య

Share this Video

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన డాకు మహారాజ్ సినిమా థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతోంది. బాబీ కొల్లి దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలక్రిష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో బాలక్రిష్ణ మాట్లాడారు. తెలుగు ప్రేక్షకులే తన దేవుళ్లు అని తెలిపారు.

Related Video