నా భాషపైన్నే మొదటగా ట్రోలింగ్ స్టార్ట్ అయింది : అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు

అనసూయ తరచూ సోషల్‌ మీడియాలో ట్రోల్స్ కి గురవుతుంటుంది. 

Share this Video

అనసూయ తరచూ సోషల్‌ మీడియాలో ట్రోల్స్ కి గురవుతుంటుంది. తన డ్రెస్‌, తన ఏజ్‌, కామెంట్స్ పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తుంటారు.తాజాగా దీనికి సంబంధించి అనసూయ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. 

Related Video