Asianet News TeluguAsianet News Telugu

జూబ్లీ హిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్‌..

జూబ్లీ హిల్స్ లోని ఓటింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్. ప్రతీ ఒక్కరు ఓటు వేసి తమ బాధ్యతను నెరవేర్చుకోవాలి అన్నారు. 