Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే.. లాక్ డౌన్ లో నిఖిల్ పెళ్లి..

కోవిద్ 19 మీద ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారమే హీరో నిఖిల్ పెళ్లి జరిగిందట.

కోవిద్ 19 మీద ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారమే హీరో నిఖిల్ పెళ్లి జరిగిందట. అతిథులను అన్ని రకాలుగా స్క్రీనింగ్ చేసిన తరువాతే వివాహ వేదిక దగ్గరికి అనుమతించారు. శానిటైజర్లు, మాస్కులు, థర్మల్ స్కానింగులు.. ఇలా అన్నింటినీ దాటుకుంటేనే నిఖిల్ పెళ్లి చూడగలిగారు. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గురువారం ఉదయం తన ప్రియనేస్తం పల్లవి వర్మను పెళ్లాడిన విషయం తెలిసిందే.