చేతికి కట్టుతో ఐశ్వర్య రాయ్.. ఆందోళన వ్యక్తం చేస్తున్న అభిమానులు
చేతికి బలమైన గాయంతో కనిపించారు మాజీ విశ్వసుందరి.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్. ఎయిర్ పోర్ట్ లో కనిపించిన ఆమె చేతికి పెద్ద బ్యాండేజ్ ఉండటంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
ఐశ్వర్య రాయ్ కి ఏమయ్యింది. ఆమె చేతికి ఉన్న పెద్ద కట్టుకు కారణం ఏంటి. ముంబయ్ ఏయిర్ పోర్ట్ లో కూతురు ఆరాధ్యతో కలిసి కనిపించారు మాజీ విశ్వసుందరి. కాన్స్ ఫిమ్స్ ఫెస్టివల్ కు బయలుదేశారారు. కాని ఆమె చేతికి పెద్ద కట్టు ఉండటంతో.. అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఐశ్వర్యరాయ్ కి ఏమయ్యింది.