బాయ్ ఫ్రెండ్స్ ని మారుస్తూ ఉంటా... పెళ్లి అలా ఆగిపోయింది!
శృంగార తారగా షకీలా ఆలీతో సరదాగా షోలో పాల్గొన్నారు. కెరీర్ తో పాటు వ్యక్తిగత జీవితం గురించి షకీలా చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తనకు అనేక మంది బాయ్ ఫ్రెండ్స్ అన్న షకీలా పెళ్లి చేసుకోబోవడానికి కారణం ఏమిటో చెప్పారు.