నా భర్త అలాంటి సినిమాలు తీసేవాడు.. నన్ను దారుణంగా మోసం చేశాడుః నటి జయలలిత ఆవేదన
నటి జయలలిత వ్యాంప్ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న విషయం తెలిసిందే.
నటి జయలలిత వ్యాంప్ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య మహేష్ బాబు నటించిన `భరత్ అనే నేను` చిత్రంలో స్పీకర్‌గా నటించి జయలలిత తన పెళ్లి జీవితానికి సంబంధించిన షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆస్తి కోసమే తనని పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. తన భర్త అలాంటి వాడని తెలిపింది.