వెంకటేష్ వల్ల నా కలెక్టర్ ఉద్యోగం పోయింది: Actor Sai Srinivas speech | Asianet News Telugu
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం మూవీ సూపర్ సక్సెస్ అందుకుంది. దీంతో చిత్ర బృందం సంబరాల్లో మునిపోయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన 'బ్లాక్‌బస్టర్ పొంగల్ జాతర' ఈవెంట్‌లో నటుడు సాయి శ్రీనివాస్ మాట్లాడారు.