Asianet News TeluguAsianet News Telugu

అనుష్కను చూడగానే సిగ్గులేకుండా అడిగేశా...వైవిఎస్ చౌదరి

స్వీటీ అనుష్కాగా మారి సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసి విజయవంతంగా 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ఈవెంట్ జరిగింది. 

స్వీటీ అనుష్కాగా మారి సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసి విజయవంతంగా 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ఈవెంట్ జరిగింది. ‘సెలబ్రేటింగ్ 15 ఇయర్స్ ఆఫ్ అనుష్క శెట్టి’ పేరిట హైదరాబాద్‌లో ‘నిశ్శబ్దం’ మూవీ టీం స్పెషల్ ఈవెంట్‌ నిర్వహించింది. ఈ వేడుకకు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుతో పాటు ఎస్.ఎస్.రాజమౌళి, పూరీ జగన్నాథ్, శ్రీవాస్, వైవీఎస్ చౌదరి, వీరు పోట్ల, సురేష్ బాబు, శ్యాం ప్రసాద్ రెడ్డి, పీవీపీ, శోభు యార్లగడ్డ, ఛార్మి తదితరులు పాల్గొన్నారు. 1