Oscars 2025: ఆస్కార్ గెలుచుకున్న 'ఐయామ్ స్టిల్ హియర్' దర్శకుడి సంతోషం చూశారా | Asianet News Telugu
97వ అకాడమీ అవార్డుల వేడుకలో 'ఐయామ్ స్టిల్ హియర్' అనే బ్రెజిల్ చిత్రానికి బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం కేటగిరిలో ఆస్కార్ అవార్డు దక్కింది. ఈ విభాగంలో అవార్డు గెలుచుకున్న తొలి బ్రెజిల్ చిత్రం ఇదే.