విలన్ ఎవరో చెబితే 10 వేలు.. ఒక పథకం ప్రకారం Q&A Session | Sairam Shankar | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Jan 22, 2025, 1:31 PM IST

పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. ఈ చిత్రానికి వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం వహించారు. ఊహించని మలుపులతో కథనం సాగే ఈ సినిమాకి సిద్ శ్రీరామ్ మనోహరమైన పాటలు, గోపీ సుందర్ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు. ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.